ప్రైవసీ పాలసీ



మీ ప్రైవసీని మేము గౌరవిస్తాం. ఈ పేజీలో మేము ఏ డేటా తీసుకుంటాం, ఎందుకు, ఎలా వాడతాం అని స్పష్టంగా చెప్తున్నాం.

మేము తీసుకునే డేటా

  • మీరు ఇమెయిల్ చేసినప్పుడు: మీ పేరు, ఇమెయిల్ ఐడీ, మీరు రాసిన మెసేజ్ — మీ మెసేజ్‌కు జవాబు ఇవ్వడానికి మాత్రమే వాడతాం.
  • ప్రకటనల కోసం కుకీలు: Google AdSense ప్రకటనలు చూపించడానికి కుకీలు వాడుతుంది. ఇవి Google నియంత్రించే కుకీలు — మేము నేరుగా వాటిని నియంత్రించం.

మేము మీ ఫోన్ నంబర్ ఎప్పుడూ అడగం. ఎవరూ మీకు కాల్ చేయరు.

మేము ఏం చేయం

మీ డేటాను ఎవరికీ అమ్మం, పంచం, మార్కెటింగ్ కోసం వాడం (DPDP Act 2023 ప్రకారం). ముఖ్యంగా, మీ వివరాలను ఏ ఇన్సూరెన్స్ కంపెనీకో, ఏజెంట్‌కో ఇవ్వం — ఈ సైట్ లక్ష్యమే అదే కదా, ఎవరూ మిమ్మల్ని సంప్రదించకూడదని.

మీ హక్కులు

మీరు ఇంతకుముందు మాకు ఇమెయిల్ చేసి ఉంటే, ఆ డేటాను తీసివేయమని అడగవచ్చు. contact@insurancetalks.in కి రాయండి.